YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీ ఆసుపత్రిలో అందోళన

గాంధీ ఆసుపత్రిలో అందోళన

గాంధీ ఆసుపత్రిలో అందోళన
సికింద్రాబాద్ మే 4
గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ స్వీపర్ల ఆందోళన తీవ్రమయింది.  జిహెచ్ఎంసి సిబ్బందికి పెంచినట్లు గానే జీతాలు, అలవెన్సులు తమకు ఇవ్వాలని వారు  డిమాండ్ చేస్తున్నారు.  కరోనా  వార్డులలో నిత్యం ప్రమాదకరమైన పరిస్థితుల్లో  పని చేస్తున్నా మని, తమ శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం  ఉదయం రెండు గంటల పాటు ఆందోళన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. గాందీ ఆసుపత్రిలోని కరోనా అనుమానితులు, పాజిటివ్ రోగులకు ప్రత్యక్షంగా మేము అన్ని సేవలు చేస్తున్నామని తెలిపారు.. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి తమ గురించి పట్టించుకోవాలని కోరారు.. న్యాయమైన తమ డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు

Related Posts