ప్రైవేటు స్కూలు యాజమాన్యం
ఆధ్వర్యంలో రెండు లక్షలు చెక్కు అందజేత
కడప మే 4
ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో కరోన సాయం క్రింద 2 లక్షల రూపాయల చెక్కు ను డిప్యూటి ముఖ్యమంత్రి అంజాద్ బాష కు అందచేశారు, కమిషనర్ మున్సిపల్ కార్పోరేషన్ పేరుమీద చెక్కు ను డిప్యూటి ముఖ్య మంత్రి కార్యాలయంలో అందచేశారు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి అద్వెర్యంలో ఈకార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమంలో కృస్మా ప్రధాన కార్యదర్శి పుల్లప నాయుడు, ట్రెజర్రర్ రామంజనేయ రెడ్డి,ఉపాధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.