YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

20 లీటర్ల నాటుసారా, ముగ్గురి అరెస్ట్.. ఎక్సైజ్ సీఐ నాగ సునీత

20 లీటర్ల నాటుసారా,  ముగ్గురి అరెస్ట్.. ఎక్సైజ్ సీఐ నాగ సునీత

20 లీటర్ల నాటుసారా,  ముగ్గురి అరెస్ట్.. ఎక్సైజ్ సీఐ నాగ సునీత
నందికొట్కూర్ మే 4
: నందికొట్కూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీపనగండ్ల క్రాస్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ నాగ సునీత తెలిపారు. ఆదివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో  ఎక్స్చేంజ్ సోదాల కార్యక్రమంలో భాగంగా నందికొట్కూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వీపనగండ్ల క్రాస్ రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా 20 లీటర్ల నాటుసారా,  ద్విచక్ర వాహనాలు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని (1) నీలి షికారి వినోద్ (2) వి శేఖర్ మిడుతూరు( 3) పి డేవిడ్ అలగనూరు . రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ఇ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ నాగ సునీత రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Related Posts