YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆస్తి-పాస్తులు తెలంగాణ

ఆస్తి పన్నులలో 5 శాతం రాయితీలు

ఆస్తి పన్నులలో 5 శాతం రాయితీలు
 

ఆస్తి పన్నులలో 5 శాతం రాయితీలు
జగిత్యాల మే 4
2020-2021 ఆర్థిక సంవత్సరం గాను,జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలో ముందస్తు ఆస్తిపన్ను వసూలు ప్రారంభించడం జరిగిందని, ఈ ఆస్తి పన్ను చెల్లింపులపై 5% రాయితీలు ఇవ్వబడునని జిల్లా లోని జగిత్యాల,కోరుట్ల మున్సిపల్ కమీషనర్లు జాయింత్ కుమార్ రెడ్డి, ఎండి అయాజ్ లు ఒక ప్రకటన లో కొరారు.  తెలంగాణ ప్రభుత్వం ఎర్లీ బర్డ్ పథకం ద్వారా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను చెల్లింపులపై 5% తగ్గింపు ప్రకటించడం జరిగిందని ఇట్టి ఆవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొరారు.
(1)  ఈ తగ్గింపు నివాస గృహంలకు మాత్రమే వర్తించునని
(2)సదరు ఆస్తి పన్ను రూపాయలు.30000 లోపు  ఉండవలనని
(3) మే 31 లోపల పన్ను చెల్లించవలనని
(4) గత సంవత్సర బకాయిలు ఉండరాదని ,ఇలాంటి వారికి 5 శాతం ఆస్తి పన్ను రాయితీ ఇవ్వబడునని తెలిపారు.కావున పట్టణ జగిత్యాల ,కోరుట్ల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్లు కోరారు.

Related Posts