YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

రూయా నుండి 6 గురు డిశ్చార్జ్

రూయా నుండి 6 గురు డిశ్చార్జ్

రూయా నుండి 6 గురు డిశ్చార్జ్
తిరుపతి మే 6
తిరుపతి రూయా నుండి 6 గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇక మిగిలింది ముగ్గురే రూయా ఇంచార్జ సూపరిండెంట్ డాక్టర్ భారతి వెల్లడించారు.  డిశ్చార్జ్ అయిన వారికి తిరుపతి అర్బన్ ఆర్ ఐ రామచంద్ర ప్రభుత్వం తరఫున 2000 అందజేసారు. డిశ్చార్జ్ అయిన ఐదుగురు పోలీసులతో పాటు ఓ యువకుడు హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు. వీరంతా 14 రోజులు పాటు ఇంటిలో వుండి జాగ్రత్తలు పాటించాలి. డిశ్చార్జ్ అయిన వారు తొట్టంబేడు 1.బి. ఎన్. కండ్రిగ. 1. వరదయ్యపాలెం.1. ఏర్పేడు .1. తిరుపతి .1.పుత్తూరు.1 చెందినవారు. మరోవైపు  స్విమ్స్ కొవీఢ్ ఆసుపత్రి నుండి ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. కడపకు చెందిన ఒకరి తో పాటు, శ్రీకాళహస్తికి చెందిన నలుగురు ,చంద్రగిరి నుండి ఒకరు, నిండ్ర నుండి మరొకరు, హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు.

Related Posts