నెల్లూరులోని మాగుంటలేవుట్ లో లైప్ స్విమ్మింగ్, కాస్మోటిక్ క్లినిన్ ను అందాల తార సురభి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం- ఆనందకరమైన జీవతం అందించాలనే లక్ష్యంతో లైప్ స్విమ్మింగ్ మరియు కాస్మోటిక్ క్లినిన్ ను 2009లో ఏర్పాటు చేశారన్నారు.. లైప్ అందించే అడ్వాన్స్ ట్రీట్ మెంట్ ద్వారా అందాన్ని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. లైప్ క్లినిక్ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల మన్ననలు పొందిందన్నారు. ఆరోగ్యవంతంగా బరువు తగ్గాలంటే లైప్ క్లినిక్ ఒక్కటే మార్గమని సురభి వెల్లడించారు. ఈ క్లినిక్ సేవలను నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హీరోయిన్ కోరారు.