YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వందే భారత్ - గల్ఫ్ భరోసా దీక్ష' కు పిలుపు

వందే భారత్ - గల్ఫ్ భరోసా దీక్ష' కు పిలుపు

వందే భారత్ - గల్ఫ్ భరోసా దీక్ష' కు పిలుపు
గల్ఫ్ కార్మికుల ఘర్ వాపసీ ఖర్చులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి
జగిత్యాల మే 11
గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చే కార్మికులకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం, హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఉచితంగా 14 రోజుల క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నేడుమంగళవారం  నాడు "వందే భారత్ - గల్ఫ్ భరోసా దీక్ష" చేయాలని తెలంగాణా గల్ఫ్ వర్కర్స్ జేఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో... లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందేే భారత్ మిషన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం మనవారిని వెనక్కి తీసుకొస్తున్న సందర్బంగా ప్లయిట్ చార్జీలు  వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ లో క్వారంటైన్ చార్జీలను తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న మన కార్మికులు, ఇండియాలోని గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు  నినాదాల ప్లకార్డులు పట్టుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి "వందే భారత్ - గల్ఫ్ భరోసా దీక్ష" లో పాల్గొనాలని గల్ఫ్ జెఏసి పిలుపునిచ్చింది.  దీక్షలో పాల్గొన్నవారు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధు

Related Posts