YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా పాజిటివ్ ను పంపించేసిన డాక్టర్లు

కరోనా పాజిటివ్ ను పంపించేసిన డాక్టర్లు

కరోనా పాజిటివ్ ను పంపించేసిన డాక్టర్లు
తిరుపతి, మే 13,
తిరుపతి సమీపంలోని వికృతమాల క్వారంటైన్‌లో ఉన్నవారికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారితో పాటూ పాజిటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేశారు. ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలు డిశ్చార్జ్ అయ్యారు.చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల డిశ్చార్జ్‌లో గందరగోళం ఏర్పడింది. తిరుపతి సమీపంలోని వికృతమాల క్వారంటైన్‌లో ఉన్నవారికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారితో పాటూ పాజిటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేశారు. ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలు డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత తప్పు జరిగిందని అధికారులు గుర్తించారు. వెంటనే నలుగుర్ని వెనక్కు తీసుకొచ్చారు. నెగిటివ్ వచ్చిన వారితో పాజిటివ్ వచ్చినవాళ్లు ప్రయాణించడంతో.. డిశ్చార్జైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపైమరోవైపు చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం 11 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసులు 142 కాగా.. 68 యాక్టివ్‌లో ఉన్నాయి. 74మంది డిశ్చార్జ్ అయ్యారు. కోయంబేడు లింకులతో తాజాగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో చెన్నై కోయంబేడుకు వెళ్లే వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్లి వచ్చినవారికి పరీక్షలు నిర్వహించే పనిలో ఉన్నారు

Related Posts