YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఇంటివాడైన హీరో నిఖిల్

ఇంటివాడైన హీరో నిఖిల్

ఇంటివాడైన హీరో నిఖిల్
హైదరాబాద్ మే 14,
యంగ్ హీరో నిఖిల్ ఎట్టకేలకి తన ప్రేయసితో ఏడడుగులు వేశాడు. గురువారం  ఉదయం 6.31ని.లకి నిఖిల్ వివాహం పల్లవివర్మతో నిరాడంబరంగా జరిగింది.  కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో షామీర్పేట్లోని ఓ ప్రైవేటు గెస్ట్హౌస్లో వీరి వివాహం జరిగింది. బుధవారం రోజు నిఖిల్ని పెళ్లి కొడుకుని చేయగా, పసుపురంగు షేర్వాణీలో మెరిసారు . నిఖిల్ ఫొటోలు  అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.  అసలు నిఖిల్, పల్లవివర్మ వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా,  కరోనా ప్రభావంతో వాయిదాపడింది.

Related Posts