YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ నేత హన్మంతరావు అరెస్ట్

కాంగ్రెస్ నేత హన్మంతరావు అరెస్ట్

కాంగ్రెస్ నేత హన్మంతరావు అరెస్ట్
ఆసిఫాబాద్ మే 14
కొమురం భీం జిల్లా కాగజ్నగర్  పట్టణంలోని వలస కూలీల తరలింపు బాధ్యతను కాంగ్రెస్ నేతలు చేపట్టారు.  ఈ కార్యక్రమానికి వస్తున్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ను జిల్లా సరిహద్దులో రెబ్బెన పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు అడ్డుకున్నారు.  దాంతో అయన ను అరెస్టు చేసారు. విషయం తెలిపి, , నిరసన తెలపడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు విశ్వప్రసాద్ రావు , పాల్వాయి హరీష్  బాబులను  కుడా పోలీసులు అరెస్టు చేసి రెబ్బెన  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related Posts