YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు

 కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
 

 కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
జగిత్యాల మే 15
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుండి హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణకు అధికారులు,ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపద్యంలో వేదపండితుల సమక్షంలోనే ఉత్సవాలు ముగించాలని నిర్ణయించారు.  ఈనెల 17 వరకు ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తామని  ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. సాధారణ భక్తులు, దీక్షాపరులకు కొండపైకి అనుమతి లేదన్నారు. ఆంజనేయ స్వామి దీక్షా పరులు తమ ఇళ్లలో తల్లిదండ్రులతో మాల విరమణ చేసుకోవాలని ఆయన సూచించారు.

Related Posts