YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

చెన్నై సూపర్ కింగ్స్ బోణి..!!

చెన్నై సూపర్ కింగ్స్ బోణి..!!

ముంబై : IPL-11 లో చెన్నై సూపర్ కింగ్స్  బోణి కొట్టింది. 166 పరుగులు టార్గెట్ తో బరిలో దిగిన చెన్నై  మొదట లో తడబడింది . బ్రేవో విధ్వంసకర బాటింగ్ కి ఈ సీజన్  లో చెన్నై మొదటి  మ్యాచ్ లో విజయం సాధించింది. 
 మ్యాన్  అఫ్ ధీ మ్యాచ్ -  బ్రేవో  68 (30 )

Related Posts