YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హరీష్‌ రావు మంత్రి కాదు..నీటి దొంగ: జగ్గారెడ్డి

హరీష్‌ రావు మంత్రి కాదు..నీటి దొంగ: జగ్గారెడ్డి

హరీష్‌ రావు మంత్రి కాదు..నీటి దొంగ: జగ్గారెడ్డి
హైదరాబాద్‌ మే 16
 హరీష్‌రావు మంత్రి కాదు..నీటి దొంగ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హరీష్‌ రావు తీరుపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. గతంలో హరీష్‌రావుకు ఎందుకు సన్మానం చేశానో తర్వాత ఎపిసోడ్‌లో చెబుతానని పేర్కొన్నారు. ఆ సన్మానసభలో కేసీఆర్‌ గురించి హరీష్‌ రావు ఏమన్నాడో త్వరలో బయటపెడతానని చెప్పారు. మంజీరా నీటిని అక్రమంగా తరలించి సంగారెడ్డి ప్రజల గొంతుకోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌..హరీష్‌రావుకు ఊడిగం చేస్తున్నారన్నారు.

Related Posts