దుకాణాలపై దాడులు
ఎమ్మిగనూరు మే 18
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని దుకాణాలపై లీగల్ మెటారోలజీ తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలపై తనిఖీ నిమిత్తం ఎమ్మిగనూరు పట్టణంలోని కిరాణా దుకాణాలపై ఆహార నియంత్రణ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఖాజా హుస్సేన్, శ్రీనివాసు, తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ నాగరాజు(ఆదోని)మాట్లాడుతూ తమ క కంట్రోలర్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు లో పలు దుకాణలలో తనిఖీ చేయగా pc రూల్స్ కు ఎగైనెస్ట్ గా6 దుకాణాల్లో సరియైన తుకలు,కొలతలు, ఎక్సపెరి డేట్స్ ఉండంతో జరిమానా విధించడం జరిగిందని తెలిపారు, పట్టణంలో ని కిరణం షాపులకు తుకలు, కొలతలు పై ప్రజలకు మోసం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, జేసీ నిర్దారించిన రేట్లకే వస్తువులు విక్రయించాలని కందిబ్యాళ్ళు-90 రూపాయలకి గోధుమ పిండి-27 రూపాయలకే మినపప్పు -100 రూపాయలకు అమ్మలని,అధిక ధరలను విక్రయిస్తే కఠినమైన చర్యలతో పాటు బారి జరిమానా విదిస్తామని తెలిపారు,తాము దాడులు నిర్వహిస్తున్నారని తెలుసుకోని పలు షాపులు ముసుకున్నారని ,తోరలోనే తమ బృందం తో ఆకస్మిత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు,