YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మొహాలీ లో కింగ్స్ XI విజయం..!!

Highlights

  • రాహుల్, నాయిర్ అర్ధ సెంచరీలు 
  • గంభీర్ అర్ధ శతకం వృధా 
  • ఈ సీజన్ లో మొదటిగా  తక్కువ బంతులలోనే అర్ధ సెంచరీ చేసిన రాహుల్
మొహాలీ లో కింగ్స్ XI  విజయం..!!

మొహాలీ : కింగ్స్  XI పంజాబ్  తమ మొదటి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ని చిత్తుగా ఓడించింది. 167 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పంజాబ్ లోకేష్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్ కి మొదట మూడు ఓవర్ లోనే 50 స్కోర్ దాటింది. తరువాత నాయర్ కూడా అర్ధ శతకం బాదడం తో పంజాబ్ లక్ష్యం ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి  18.5  ఓవర్ లోనే  చేధించింది.
పంజాబ్ బ్యాటింగ్ - నాయిర్  50 (33), రాహుల్  51 (16 )

Related Posts