YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఈడెన్ గార్డెన్స్ లో కోలకతా విజయం..!!

Highlights

  • నరైన్ అర్ధ సెంచరీ 
  • రాణించిన దినేష్ కార్తీక్ 
  • పోరాడి ఓడిన బెంగళూరు 
ఈడెన్ గార్డెన్స్ లో కోలకతా విజయం..!!

కోలకతా : కోలకతా తమ మొదటి మ్యాచ్ లో బెంగళూరు ఫై  నాలుగు  వికెట్ల తేడా తో గెలిచింది .

177 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన కోలకతా లక్ష్యం ని అలవోకగా ఛేదించింది 
కోలకతా ఒక్క విజయాన్ని తమ కాతా లో వేసుకుంది.కోలకతా మరో ఒక్క సరి తమ సొంత గడ్డ ఫై ఆధిపత్యం ని చూపించుకుంది.
 

Related Posts