YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు

తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు

2018-19 ఆర్థిక సంవ త్సరంలో సేంద్రీయ వ్యవసాయానికి మార్కె ట్ అనుసంధానాన్ని సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అమలు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఈ మార్పులకు అనుగణంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది జరిగిన సేంద్రియ సాగు పురోగ తిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం లో సేంద్రీయ వ్యవసాయాన్ని పెద్దఎత్తున అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన దృక్పధాలు, విభిన్నమైన ఆలోచనలు వున్నాయి. ఈ భిన్న­భిన్న దృక్పధాలను ఆలోచనలనూ ప్రతిభింబిస్తూ అనేక వాదనలు, ప్రతివాదనలు పుట్టుకువస్తున్నాయి. ఇవన్నీ కలిసి సామాన్య రైతును మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి ఈ మారిన మార్గదర్శకాలను ఉపయోగించు కుంటూ ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న అంశం సేంద్రీయ వ్యవసాయమేనని తెలిపారు. ఈ పథకం ప్రయోజనాలను అన్ని మాధ్యమాల ద్వారా విస్తృ తంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అలాగే అవసర మైన సూచనలను ఇవ్వవల సిందిగా వ్యవసాయ అధికారు లను కోరారు. మారిన మార్గదర్శకాలకు అనుగుణంగా 2018-19 సంవత్సర కార్యాచరణ నివేదికలను సత్వరమే పంపాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 50 గ్రామాల్లో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23 గ్రామాల్లో, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 29 గ్రామాల్లో రైతులను ఆదుకొనేందుకు అప్పట్లో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నడుం బిగించింది.స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2005-07 మధ్య వాటర్‌షెడ్ పనులు చేపట్టి, 2013-16 మధ్య పూర్తి చేసింది. పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?నీటి వనరుల పునరుద్ధరణ, జల సంరక్షణ, వాటర్‌షెడ్ ప్రాధాన్యం గురించి సంకల్ప్‌, డవ్‌, రీడ్‌, కోనేర్‌ ,ట్రీస్‌, స్కోప్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి నాబార్డు ప్రతినిధులు రైతులకు వివరించారు.పొలాల్లో పడిన వాన నీటిని అక్కడే ఎలా ఆపుకోవచ్చో, చిన్ననీటి కుంటలు, ఊట కుంటలు, రాతి డ్యామ్‌లు, రాళ్ల కట్టలతో నీటిని ఎలా ఒడిసి పట్టొచ్చో తెలియజెప్పారు.పంట కుంటల ఏర్పాటు, నిల్వనీటి ద్వారా పంట కీలక దశలో బిందు, తుంపర్ల సేద్యం చేయడం, భూగర్భ జలాలను పెంచడం, మెట్ట ప్రాంతాల్లో వాననీటిని సద్వినియోగపరచుకొని కాంటూర్లు, అడ్డుకట్టల ఏర్పాటు లాంటి పనులను రైతులు ఉమ్మడిగా శ్రమదానంతో చేశారు.వాటర్‌షెడ్ కార్యక్రమం విజయవంతమవడంలో మహిళల కృషి ఎక్కువగా ఉంది.

Related Posts