YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెరుచుకున్న పెద్దపల్లి రైల్వే రిజర్వేషన్ కౌంటర్

తెరుచుకున్న పెద్దపల్లి రైల్వే రిజర్వేషన్ కౌంటర్

తెరుచుకున్న పెద్దపల్లి రైల్వే రిజర్వేషన్ కౌంటర్
రామగుండం మే 22
లాక్ డౌన్ 4వ విడత సడలింపుల నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి ప్రతి రోజూ 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు నిర్ణీత స్టేషన్‌లలో శుక్రవారం నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రాలైన పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్‌లలో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ సేవలు జనరల్ షిఫ్టు(ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలు)లో ప్రారంభం అయ్యాయి.  అయితే, రామగుండం రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ సేవలకు అనుమతి రాలేదు.

Related Posts