YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొత్తగా 6767 కేసులు... 147 మరణాలు...దేశాన్ని వణికిస్తున్న కరోనా...

కొత్తగా 6767 కేసులు... 147 మరణాలు...దేశాన్ని వణికిస్తున్న కరోనా...

కొత్తగా 6767 కేసులు... 147 మరణాలు...దేశాన్ని వణికిస్తున్న కరోనా...
ఢిల్లీ మే 24. దేశంలో కరోనా ఎంత డేంజర్‌గా ఉందో చెబుతోంది. రోజూ 5వేలకు పైగా కొత్త కేసులొచ్చేస్తున్నాయి. తాజాగా మరో 6767 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 131868కి చేరింది. అలాగే... నిన్న 147 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 3867కి చేరింది. కాస్త ఉపశమనం కలిగించే విషయమేంటంటే... నిన్న 2657 మంది రికవరీ అయ్యారు. అందువల్ల మొత్తం రికవరీ అయిన వారి కేసుల సంఖ్య 54440గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం..అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 73560గా ఉంది. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో దాదాపు ముగ్గురు కరోనాతో చనిపోతున్నారు. ప్రపంచ కరోనా కేసుల్లో భారత్ 11వ స్థానంలో ఉంది. ఇండియాలో మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు... ఒక్క మహారాష్ట్ర మరో ఎత్తు అన్నట్లు తయారైంది ఆ రాష్ట్ర పరిస్థితి. అక్కడ నిన్న ఒక్క రోజే... 2608 కేసులొచ్చాయి. మహరాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 47190కి చేరింది. సోమవారం నాటికి ఇది 50వేల మార్కును టచ్ చేసినా ఆశ్చర్యం అక్కర్లేదు.  మహారాష్ట్రతోపాటూ... తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుదవుతున్నాయి. ఇప్పటికైతే...

Related Posts