YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు స్థల పరిశీలన....!!!

వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు స్థల పరిశీలన....!!!

వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు స్థల పరిశీలన, వనపర్తి స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు విచ్చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గారు, వైస్ చైర్మన్ లింబాద్రి గారు, సభ్యులు నర్సింహారెడ్డి గారు ..

వనపర్తిలో విద్యా ప్రాధాన్యత ను పరిశీలన బృందానికి వివరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Related Posts