YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

150 కోట్ల క్లబ్ కి చేరువలో "చిట్టి బాబు" .

150 కోట్ల క్లబ్ కి చేరువలో "చిట్టి బాబు" .

"రంగస్థలం" సినిమా ఇటివల్లే విడుదల అయి భారీ విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే 128 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.10 రోజులు పూర్తిఅయి సరికి 147.10 కోట్లు వసూలు చేసింది.ఇప్పటికే "మగధీర","ఖైదీ నే౦ 150 " 150 కోట్ల గ్రాస్ పైగా వసూలు చేసాయి. లైఫ్ టైం రన్ లో ఈ రెండిటి రికార్డులు "రంగస్థలం"  అధిగమించే ఛాన్స్ ఉంది.100 కోట్ల షేర్ ని రాబడుతుంది అనే టాక్ బలంగా  వినిపిస్తుంది 
 

Related Posts