YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రుతుస్రావం పై అమ్మాయిలనే కాదు...అబ్బాయిలను ఎడ్యుకేట్‌ చేయండి

రుతుస్రావం పై అమ్మాయిలనే కాదు...అబ్బాయిలను ఎడ్యుకేట్‌ చేయండి

రుతుస్రావం పై అమ్మాయిలనే కాదు...అబ్బాయిలను ఎడ్యుకేట్‌ చేయండి
           కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పిలుపు
న్యూఢిల్లీ మే 28       
రుతుస్రావం అనేది సిగ్గుపడాల్సిన అంశం కాదు. అది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. ఈ విషయంలో అమ్మాయిలనే కాదు అబ్బాయిలను ఎడ్యుకేట్‌ చేయాల్సిందిగా కేంద్ర మహిళా-శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. నేడు మెనుస్ట్రియల్‌ హైజిన్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. జన్‌ ఔషది కేంద్రాల్లో అందుబాటు ధరలకే శానిటరీ నాప్‌కిన్‌్ిను లభిస్తున్నయన్నారు. దేశంలోని మహిళలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంపై అవగాహన కల్పించే నిమిత్తం ప్రతీ ఏడాది మే 28న మెనుస్ట్రియల్‌ హైజిన్‌ డే ను నిర్వహిస్తున్నారు.
 

Related Posts