YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

తెలంగాణ కు రాష్ట్రపతి శుభాకాంక్షలు

తెలంగాణ కు రాష్ట్రపతి శుభాకాంక్షలు

తెలంగాణ కు రాష్ట్రపతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ జూన్ 02 
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రామ్ నాథ్ కోవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోనో చేసి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
 

Related Posts