YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 కలెక్టర్ కార్యాలయం ముందు వ్యాపారస్థుల అందోళన

 కలెక్టర్ కార్యాలయం ముందు వ్యాపారస్థుల అందోళన

 కలెక్టర్ కార్యాలయం ముందు వ్యాపారస్థుల అందోళన
విజయవాడ జూన్ 3, 
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రామవరప్పాడు వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు.  వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేసారు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇండ్లకే పరిమితమైయ్యామంటూ ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాల నిర్వహణకు అనుమతి ఇచ్చిన పడమట పోలీసులు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహ ఇంచారు. రామవరప్పాడు ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చిన పట్టించుకోవడం లేదని  వ్యాపారస్తులు ఆరోపించారు. వెంటనే వ్యాపారాలు చేసుకునేందుకు అనునతి ఇవ్వాలంటూ కలెక్టర్ ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

Related Posts