YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక

కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక

కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక
కామారెడ్డి జూన్ 03 
.కామారెడ్డి జిల్లా దోమకొండ మండల జెడ్పీటీసీ సభ్యులు తీగల తిరుమల గౌడ్, దోమకొండ ఎంపీపీ పుట్ట బాపు రెడ్డి, దోమకొండ సర్పంచ్ నల్లపు అంజలి -శ్రీనివాస్, భిక్కనూరు మండలం జడ్పిటిసి సభ్యులు పద్మ నాగభూషణం గౌడ్, సిద్ది రామేశ్వర నగర్ ఎంపీటీసీ సభ్యులు గజ్జెల్లి మీనా దుర్గ బాబు లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
 

Related Posts