YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 మట్కా బీటీలు అరెస్ట్ 

 మట్కా బీటీలు అరెస్ట్ 

 మట్కా బీటీలు అరెస్ట్ 
గోనెగండ్ల జూన్ 4,
గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామానికి పోయే దారిలో ఉన్న చింతల మునిస్వామి గుడి వద్ద బైలుప్పల గ్రామానికి చెందిన బోయ బుర్నా రవి,గంజహళ్లి గ్రామానికి చెందిన బోయ నాగరాజు అనే వీరిరువురు కలిసి మట్కా బిటిలు రాస్తున్నారు.సమాచారం అందుకున్న ఎస్సై హనుమంత రెడ్డి పోలీస్ సిబ్బంది సహకారంతో వారిని పట్టుకుని వారి వద్ద నుండి 2 మట్కా బీటీలు,1810 రూపాయల నగదు వీఆర్వో,వీఆర్ఏ సమక్షంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత రెడ్డి తెలిపారు.

Related Posts