YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఐ ఫోన్ లు కానుకగా ఇచ్చినా మహేష్ బాబు..!!

ఐ ఫోన్ లు కానుకగా ఇచ్చినా మహేష్ బాబు..!!

"భరత్ అనే నేను" సినిమా ఈ నెల 20 వ తేదీ విడుదలకి సిద్ధముగా ఉంది. ఈ సినిమా బాగా వచ్చింది అని మహేష్ బాబు చాలా సంతోషం గా ఉన్నాడట . ఈ సినిమా కోసం కష్టపడి పని చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి "ఐ ఫోన్ x " ఫోన్ లను బహుమతిగా ఇచ్చాడట. "శ్రీమంతుడు" వంటి బారి విజయాన్ని ఇచ్చిన కొరటాల శివ కి గతం లో కారు ని బహుమతి గా ఇచ్చాడు.

Related Posts