YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

క్రిష్ దర్శకత్వం లో బన్నీ ..!

క్రిష్ దర్శకత్వం లో బన్నీ ..!

"నా పేరు సూర్య" సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇంతలోనే మరో  సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. విభిన్న కధల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ ఒక్క హిందీ సినిమా పనులలో బిజీ గా ఉన్నాడు.   ఆ  సినిమా పూర్తి అయినా తరువాత  బన్నీ తో సినిమా మొదలు పెడుతున్నట్లు  సమాచారం. ఈ సినిమా కి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. గతం లో క్రిష్ దర్శకత్వంలో  బన్నీ "వేదం" అనే  సినిమా చేసాడు. 

Related Posts