YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 మాస్క్ లేకుంటే చెంప దెబ్బలు

 మాస్క్ లేకుంటే చెంప దెబ్బలు

 మాస్క్ లేకుంటే చెంప దెబ్బలు
విజయనగరం  జూన్ 6,
మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతుంటే ఏం చెప్తారు. మహా అయితే పెట్టుకోండయ్యా... లేకపోతే కరోనా వచ్చి పోతారు అని పోలీసులు హెచ్చరిస్తారు. కానీ ఒకరితో మరొక్కరికి చెంపలు వాయించడం ఎప్పుడైనా చూశారా.  మాస్కు లేదా... అయితే చెంపలు వాచినట్టే! విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారికి సాలూరు మున్సిపల్ కమిషనర్ నుకేశ్వర్రావు వినూత్నంగా బుద్ధి చెప్పారు. మాస్క్ పెట్టుకోకుండా వచ్చిన వారిని... మరొకరితో చెంపలు వాయిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి రూ. 3,400 అపరాధ రుసుము వసూలు చేశారు.

Related Posts