అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కి ఈ నెల లో వివాహం జరగనుంది. ఆనంద్ ఆహుజా అనే వ్యక్తి తో సోనమ్ కపూర్ ప్రేమ లో ఉంది. సమాచారం ప్రకారం ఈ నెల 29 వ తేదీన వివాహం జరుగుతుందంటా. ఈ వివాహం సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం. కానీ ఈ వివాహం కోసం కపూర్ ఫ్యామిలీ సరైన సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం సోనమ్ కపూర్ వీరే ది వెడ్డింగ్, సంజూ ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా సినిమాలతో బిజీ గ ఉంది.