YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 17న దేవినేని నెహ్రు వర్దంథి

ఈనెల 17న దేవినేని నెహ్రు వర్దంథి

ఈనెల 17 న దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సంస్మరణ సభ పోస్టర్ ను టిడిపి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న, పాల్గొన్న టిడిపి నేతలు దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సదర్బంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఈనెల 17 న దేవినేని నెహ్రూ ప్రధమ వర్ధంతని అని తెలియజేసారు. టిడిపి అబివృద్ధికి నెహ్రూ ఎంతగానో శ్రమించారు.రాష్ట్రంలో కష్టం వచ్చిన ప్రతి కార్యకర్తకు నెహ్రూ అండగా నిలిచారని కొనియాడారు. నెహ్రూ మరణం పార్టీకి తీరని లోటు. ఈనెల17 న నెహ్రూ ప్రధమ వర్ధంతి కి నారా లోకేష్ తో పాటు ఇతరమంత్రులు హాజరవుతున్నారు. టిడిపి శ్రేణులు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ నెహ్రూ, గద్దె రామ్మోహన్ పోటీ చేసినా ఇద్దరూ మంచి స్నేహితులు. 17 న నెహ్రూ వర్ధంతిలో నారా లోకేష్ హాజరుకానున్నారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామయని అన్నారు. టిడిపి నేత కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ నెహ్రూ కు నివాలి అర్పీంచేందుకు ఆయన ఆబిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. 

Related Posts