వరంగల్ లో రెచ్చిపోతున్న కబ్జా దారులు
వరంగల్, జూన్ 9,
కబ్జా దారుకు కదేది అనర్హం అన్నట్ల తయారైంది వరంగల్‌జిల్లా కబ్జా దారులది.అదికారుల పట్టింపులేని తనం ,అక్రమార్కులకు వరంగా మారింది కోరిన కోర్కేలు తీర్చే దేవుడి భూమినే కోందరు దర్జగా కబ్జా చేస్దూన్నప్పటికి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. పలితంగా కోట్లు విలువ చేసే భూమి రోజురోజుకు కనుమరుగవుతుంది. వరంగల్‌జిల్లాలోని పోచమ్మమైదన్‌ప్రాంతంలో ఉన్న గోపాలస్వామి ఆలయనికి చెందిన సూమారు 800 గజాల భూమిని ఆలయ నిర్వహుకులు ప్రవేట్ వ్యక్తులకు విక్రయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా దేవుని మాన్యం కింద సర్వే నేంబర్,388,లో 4.22 ఎకారాల భూమి ఉంది.1954-55 నుంచే శ్రీ వేణు గోపాలస్వామి దేవలాయం పై భూమి రెవేన్యూ రికార్డుల్లో నమోదు అయి ఉంది కనీ ఇందులో మిత్ర మండలి పేరుతో ఒక ప్రేవేటు స్కూల్‌నిర్వహిస్తూన్నారు , ఈ స్కూల్‌ద్యారా వచ్చే ఆదాయం మత్రం ఆలయానికి చెందడం లేదు వారు చెల్లస్తున్నారా....లేక అ డబ్బులు కూడా ఆలయ నిర్వహుకులే నోకేస్తున్నారా తెలయాల్సి ఉంది ఆలయనికి అనుకోని గోపాలస్వామి గుడిస్కూల్ పెరుతో ఎయిడ్ ఎయిడ్‌పాఠశాలను ప్రారంభించారు 1965లో అప్పటి మునిసిపాలిటీ అదికరులు స్కూల్కు ఇంటి నెంబర్-696 గా నిర్ణయించారు అదే పేరుతోరికార్డల్లో కుడు రమోదైంది అయితె ఏ మాయ జరిగిందో తెలియదు కానీ 1975లో గోపాల స్వామి టెంపుల్‌స్కూల్‌పేరు కాస్తా ఇదే నంబర్‌శేషాచారిగా మునిసిపల్ రికార్డల్లోకి మారింది. దాంతో శేషాచారి ఆ భూమిని చాలా సార్లు అమ్మేందుకు ప్రయాత్నం చేశారు, కోన్ని రోజులు స్ధానికులు అడ్డు చెప్పడంతో అగిన ఈ తతంగా ఇప్పుడు ఎవరు అడ్డు చెప్పక పోవడంతో యాదేచ్చగా కొట్లు విలువ చేసే భూమిని ప్రవేట్‌వ్యక్తులకు కట్టబెట్టరు , దీంతో ఆలయ భూములకు రక్షణ లేకుండా పోవడంతో స్దానిక ప్రజలు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు