YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెలలోనే..!!

ఆంధ్రప్రదేశ్  ఇంటర్మీడియట్  ఫలితాలు ఈ నెలలోనే..!!

ఆంధ్ర ప్రదేశ్  ఇంటర్మీడియట్ విద్య మండలి ముందు నెల లో ఇంటర్ పరీక్షలు నిర్వహించింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ప్రకటించింది. ఫలితాలను విడుదల చేయనున్న గంట శ్రీనివాసరావు. మొదటి సంవత్సరం ఫలితాలు ఈ నెల 12 వ తేదీ మధ్యాహ్నం,రెండో  సంవత్సరం ఫలితాలు 13 వ తేదీ మధ్యాహ్నం విడుదల చేస్తున్నారు.

Related Posts