డాక్టర్లు పై దాడులు అరికట్టాలి
జూనియర్ డాక్టర్లు డిమాండ్
ఆదిలాబాద్ జూన్ 10
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి డాక్టర్ల పై వారం రోగి బంధువులు దాడిని నిరసిస్తూ బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు ఓ పి ముందు ప్లేకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు.ఓ పి సేవలను మానేశారు, వీరికి ప్రభుత్వ డాక్టర్ల సంఘము మద్దతు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్,మాట్లాడుతూ డాక్టర్ల దాడులను తీవ్రంగా కండిస్తామన్నారు డాక్టర్ల పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం డాక్టర్లకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వనికి వెతిరేకంగా నినాదాలు చేశారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు శంప్రసాద్, నరేష్ రాథోడ్, సందీప్ జాదవ్,అవినాష్ రెడ్డి, జూనియర్ డాక్టర్లు అఖిల, సుప్రియ, శ్రీ దుర్గ, సలీం, తదితరులు పాల్గొన్నారు.