YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 శివప్రసాద్  నా బాల్య స్నేహితుడు

 శివప్రసాద్  నా బాల్య స్నేహితుడు

 శివప్రసాద్  నా బాల్య స్నేహితుడు
చంద్రబాబు
హైదరాబాద్ జూన్ 10 
టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనను ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  శివప్రసాద్ తన బాల్య స్నేహితుడు,  హితుడని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు, రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు... అన్నిటినీ మించి నా బాల్యస్నేహితుడు, హితుడు అయిన  డాక్టర్ ఎన్. శివప్రసాద్ జయంతి సందర్భంగా... ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ..  శివప్రసాద్ స్మృతికి నివాళులర్పిస్తున్నానని అయన ట్వీట్ చేశారు.
 

Related Posts