YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రామ్ రాజ్ కాటన్ బట్టల దుకాణం ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

రామ్ రాజ్ కాటన్ బట్టల దుకాణం ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

రామ్ రాజ్ కాటన్ బట్టల దుకాణం ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి జూన్ 10
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ప్రముఖ కాటన్ వస్త్ర తయారీదారులు రామ్ రాజ్ కాటన్ బట్టల దుకాణాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకు కాటన్ బట్టలను పరిచయం చేసిన భారతదేశ గొప్పదనం అని, మన దేశ సంప్రదాయ వస్త్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో రామ్ రాజ్ యాజమాన్యం బట్టల దుకాణాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్మన్ ఇందు ప్రియ, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబ్, గొట్టుముక్కల నారా గౌడ్ , ఆంజనేయులు, తదితర నాయకులు, షాపు యజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Related Posts