అవును ఇది అసలే వేసవికాలం చుక్క నీరు గొంతులో పడాలంటే ఏ షాపుల్లో కొనాలన్న లీటర్ వాటర్ బాటిల్ కి 20.రూపాయాలు నుండి 25 రూపాయలు చెల్లించాల్సిందే .ఇంటి అవసరాలకు ఐతే 20 లీటర్లవాటర్ టిన్నుకు 15 రూపాయల నుండి 20 ప్రతిచోట చెల్లిస్తారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం లో 20 లీటర్ల వాటర్ కావాలంటే 2.రూపాయల కోయిన్ వేస్తే 20.లీటర్ల వాటర్ వస్తుందంటే నమ్మశక్యం కావడం లేదు కదా అవును ఇది చూడాలంటే తూర్పుగోదావరి జిల్లాలో ని మలికిపురం వెళ్లాల్సిందే వాయిస్.... తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంమలికిపురం పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకం మినీ వాటర్ ప్లాంట్ 2 రూపాయల కే 20 లీటర్ల వాటర్ స్కీమ్ ప్రవేశ పెట్టారు సీఎం చంద్రబాబు కానీ ప్రవేశపెట్టిన ఫలితం మాత్రం సున్యం జిల్లాలో ఆక్కడక్కడ మాత్రం దర్సనమిస్తాయి తప్పా అవీ పనిచేయవు ఆర్థిక ఇబ్బందులు వల్ల కొన్ని మూత పడ్డాయిమలికిపురం పంచాయితీ పరిధిలో మాత్రం ప్రారంభించి 2 సంవత్సరాల అయిన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన 2 రూపాయలకే 20 వాటర్ స్కీమ్ మలికిపురం గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు కూడా తీసుకెళ్తున్నారని మలికిపురం సర్పంచ్ కాకి లక్ష్మీ దేవి తెలిపారు..