YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రబీలోనైనా బోనస్ కల్పించాలి-సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి

రబీలోనైనా బోనస్ కల్పించాలి-సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి సీఎల్పీ ఉప నేత
 
ఖరీఫ్ లో పంట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం రైతులను అదుకోలేదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడు, mla  శ్రీ టి. జీవన్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ,హైదరాబాద్ లోని మీడియా హాల్ లో జీవన్ రెడ్డి 

పెట్టుబడి ఇస్తున్నామని ప్రచారం చెసుకుంటున్నారు కానీ రైతుల పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

రబీ నుండే 4 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి.కౌలు రైతులు,పట్టేదారులు అనే భేదం లేకుండా పెట్టుబడి అందించాలి

కౌలు రైతులకు కూడా 4 వేల పెట్టుబడి ఇవ్వాలి. ఎవరు భూమి సాగు చేస్తే వారికే పెట్టుబడి ఇవ్వాలి

ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతులకు  బ్యాంక్ ల నుండి పెట్టుబడులు కూడా ఇచ్చాము

పసుపు లో మొక్కజొన్న వేస్తారు

మొక్కజొన్న పంట చేతుకు వచ్చిన తర్వాత పసుపును తీసుకుంటాం

పంటల పై అవగాహన లేకుండా పోచారం మాట్లాడుతున్నారు

కేసీఆర్ స్క్రిప్ట్ పంపిస్తే పోచారం అదే చదువుతున్నారు

పప్పు దినుసులకు మద్దతు ధర కాకుండా 500 రూపాలు బోనస్ ఇవ్వాలి

పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బోనస్ ఇస్తున్నారు

హరీష్ రావు టి ఆర్ ఎస్ ప్రభుత్వాని మార్కెట్ చేయడానికి బాగా పని చేస్తున్నారు

వాణిజ్య పంటకు కూడా పెట్టుబడి అందించాలి

Related Posts