పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో మరింత సంక్షోభంలోనికి నెట్టుతున్న మోడీ ప్రభుత్వం
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే మనకు కూడా పెట్రో ధరలు తగ్గాలి. వినియోగ దారులకు ఆ లాభం అంద కుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోతోంది. మార్చి 14న లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. గత నెల పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 మేర సుంకాన్ని పెంచింది. దీంతో కేంద్రానికి 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. ధరలో అధిక భాగం పన్ను భారమే కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో తగ్గిన ముడి చమురు ధర ఆ లాభం ప్రజలకు దక్కకుండా ఎక్సైజ్ డ్యూటీ పెంచిన మోదీ సర్కార్ అంతర్జాతీయ విపణిలో మళ్లీ పైపైకి ముడిచమురు సెప్టెంబరు నెలాఖరుకు లీటర్ పెట్రోలు రూ.85! 2 లక్షల కోట్లు