YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నిర్మల్ లో దీక్ష భగ్నం

నిర్మల్ లో దీక్ష భగ్నం

నిర్మల్ లో దీక్ష భగ్నం
నిర్మల్ జూన్ 13 
నిర్మల్ జిల్లాలో శనివారం  రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షను  పోలీసులు భగ్నం చేశారు.  దీక్ష జరగకుండా అడ్డుకొని నిర్మల్ జిల్లాలోని టౌన్ పోలీస్ స్టేషన్ కు కాంగ్రెస్ కార్యకర్తలను తరలించారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి ని ఇంటి వద్ద నే అరెస్టు చేసి దీక్ష భగ్నం చేశారు.   మామడ మండలం సద్ధర్మ కెనాల్ బ్యారేజ్ జల దీక్ష సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలె దీక్షను చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు

Related Posts