YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న చెన్నై..!!

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న చెన్నై..!!

చెన్నై : ఈ రోజు మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా నైట్ రైడర్స్ తలపడనుంది. రెండు టీం లు తమ మొదటి మ్యాచ్లు గెలిచి మంచి జోరు మీద ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న చెన్నై.

Related Posts