YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఏసీబీ వలలో విఆర్.ఓ

 ఏసీబీ వలలో విఆర్.ఓ

 ఏసీబీ వలలో విఆర్.ఓ
విశాఖపట్నం జూన్ 16,
విశాఖ జిల్లా, పాయక రావుపేట లో ఏ.సి బి దాడుల్లో అవినీతి అధికారి పట్టుబడ్డారు.ఈ దాడుల్లో పాస్ బుక్ లు ఆన్లైన్ చేసేందుకు డిమాండ్ చేసి 14 వేల రూపాయలు తీసుకుంటూ రాజవరం గ్రామ పంచాయతీ  ఇంచార్జి విఆర్.ఓ రామకృష్ణను అధికారులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని గొల్ల అప్పారావు సెంటర్ వద్ద మాటువేచి పట్టుకున్న ఏ. సి.బి అధికారులు, విశాఖ జిల్లా పాయకరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
 

Related Posts