YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అఖిల్ మూవీ లో "జిగేల్ రాణి"..!!

అఖిల్ మూవీ లో "జిగేల్  రాణి"..!!

పూజా హెగ్డే కి వరుసగా ఆఫర్ల వర్షం కురుస్తున్నాయి. ఇప్పటికే ఆమె  ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో .. మహేశ్ బాబు - వంశీ పైడిపల్లి మూవీలో .. రాధాకృష్ణ - ప్రభాస్ సినిమాలో ఆమె అవకాశాలను చేజిక్కించుకుంది. ఇపుడు అఖిల్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది,ఆ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందంట. ఆమె ఈ మధ్య "రంగస్థలం" సినిమా లో ఒక్క స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులని అలరించిన   సంగతి తెలిసిందే.

Related Posts