YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈరోజు ఇంటర్నేషనల్ యోగ డే.

ఈరోజు ఇంటర్నేషనల్ యోగ డే.

ఈరోజు ఇంటర్నేషనల్ యోగ డే.

మన భారత ప్రధానమంత్రి  మోడీ గారు 27 సెప్టెంబర్ 2014 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లో తమ ప్రసంగంలో లో మన దేశ కీర్తి ప్రతిబింబించే విధంగా ప్రతి జూన్ 21 తేదీ నాడు యోగ డే డిక్లేర్ చేయవలసినదిగా ప్రతిపాదించటం
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ  వారు దాన్ని అంగీకరించి మన భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచీకరణ చేస్తూ 21 జూన్ ను యోగ డే గా డిక్లేర్ చేశారు
కానీ ఈ సంవత్సరం కరోనా వలన మనందరం మరింత జాగ్రత్తలు వహించాల్సి ఉంది.
కమాండ్ కంట్రోల్ వారు సూచించే ఆసనం
భౌతిక దూరం పాటించండి
షేక్ హ్యాండ్ మర్చిపోండి
మాస్కులు ధరించండి
తద్వారా కరోనా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం!!
*ఆరడుగులు దూరాన్ని పాటిస్తూ భూమిపైన ఉందాము!!!!!*
*లేదంటే  భూమిలోపల  ఆరడుగులు లో ఉండాల్సి ఉంటుంది!!!!*

*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్  నోడల్ ఆఫీసర్ COVID19*
 

Related Posts