YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

ఒక్కటైన టీసీఎస్, ఐబీఎం

ఒక్కటైన టీసీఎస్, ఐబీఎం

ఒక్కటైన టీసీఎస్, ఐబీఎం
ముంబై, జూన్ 22
ఐటీ చరిత్రలో సంచలన కలయికకు రెండు దిగ్గజ కంపెనీలు వేదికయ్యాయి. తొలిసారిగా ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్‌లకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.  అత్యుత్తమ సాంకేతికతతో ఐబీఎమ్‌ క్లౌడ్‌ యూనిట్‌ను  టీసీఎస్‌ ప్రారంభించనుంది. ఇందులో రెండు కంపెనీలు(టీసీఎస్‌, ఐబీఎమ్‌)లకు చెందిన అత్యుత్త సాంకేతిక నిపుణులు సేవలందిస్తారు. అయితే డేటా ఎస్టేట్‌ , వివిధ రకాల అప్లికేషన్స్‌ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఇరు కంపెనీలు వృద్ధి చెందేందుకు మెరుగైన అంశాలు బదిలీ

Related Posts