YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ విదేశీయం

 చైనా దుర్మార్గాన్ని నిరసిస్తూ దిష్టి బొమ్మ దహనం

 చైనా దుర్మార్గాన్ని నిరసిస్తూ దిష్టి బొమ్మ దహనం

 చైనా దుర్మార్గాన్ని నిరసిస్తూ దిష్టి బొమ్మ దహనం
నాగర్ కర్నూలు జూన్ 22
నాగర్ కర్నూలు జిల్లా  అచ్చంపేట పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆద్వర్యంలో  అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అమర్ హై నినాదాలు చేస్తూ  చైనా దేశ  అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనంచేశారు.భారతీయ విద్యార్ధి సేన రాష్ట్ర స్థాయి నాయకుడు సింకారు శివాజీ మాట్లాడుతూ చైనా సైనికుల దుర్మార్గపు దురాగతాలను తిప్పికొట్టాలని,ఆ దేశపు వస్తువులను బహిష్కరించాలని కోరారు.

Related Posts