YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టిఆర్ఎస్ ప్రభుత్వ  ప్రజావ్యతిరేక విధానాలను కు బీజేపీ ప్రజలు పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి

టిఆర్ఎస్ ప్రభుత్వ  ప్రజావ్యతిరేక విధానాలను కు బీజేపీ ప్రజలు పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి

టిఆర్ఎస్ ప్రభుత్వ  ప్రజావ్యతిరేక విధానాలను కు బీజేపీ ప్రజలు పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి
ములుగు జూన్ 24
భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షత బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడుతూ-భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణా'లో అధికారమే లక్ష్యంగా ప్రతి బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా పార్టీ కార్యకర్తలు సైనికులు'గా  కృషి చేయాలని,పార్టీ సంస్థాగత విషయాల'పై దిశ-నిర్ధేశం చేశారు.అలాగే ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికీ చేరేలా మోదీ  లేఖ'ను పంపిణీ చేయాలని పార్టీ నాయకులకు,కార్యకర్తల'కు సూచించారురాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసేలా,ప్రజల పక్షాన నిలబడి నిత్యం వారి సమస్యల'పై పోరాట చేయాలనిరాబోయే రోజుల్లో తెలంగాణా'లో టీఆర్ఎస్'కు ప్రత్యామ్నాయం బీజేపి అన్నారు తెలంగాణ'లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్   నాయకత్వంలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని పార్టీ శ్రేణుల'కు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,అజ్మీరా కృష్ణావేణి నాయక్,కొత్త దశరథం,కిసాన్ మోర్చ నాయకులు తక్కలపల్లి దేవేందర్ రావు,పార్టీ సీనియర్ నాయకులు తాటి కృష్ణ, సిరికొండ బలరాం,సూరపనేని వెంకట సురేష్,అడప బిక్షపతి, వివిధ మండలాల అధ్యక్షులు గాధం కుమార్,భూక్యా జవహర్, తేజా రాజు, సాయి బాబా,గాడేపల్లి సత్యం,రఘు రాం, రాం కిషోర్,గాజుల కృష్ణ, వెంకట్ రెడ్డి,బాణాల రాజు కుమార్,అన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి, అచ్చునూరి కిషన్, ఇమ్మడి రాకేష్,నగరపు రమేష్,కొత్త సురేందర్,చల్లూరి మహేందర్,అల్లె శోభన్,జినుకల కృష్ణాకర్,చల్లా రాము,దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి,   రాయంచు నాగరాజు,యాద సంపత్,మండల లవణ్, భూమ నరేష్,గంగిశెట్టి రాజు కుమార్,రవి రెడ్డి, పరమేశ్వర్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts