YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల పై రవాణాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల పై రవాణాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల పై రవాణాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
8 డ్రైవింగ్ స్కూళ్లకు నోటీసులు, 2 మోటార్ డ్రైవింగ్ స్కూళ్లను సీజ్
జిల్లా రవాణాశాఖ అధికారి అజ్మీరా శ్యామ్ నాయక్ 
జగిత్యాల జూన్ 24 జగిత్యాల పట్టణంలో బుధవారం మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల పై  రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 8 డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ తోపాటు, నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న  2 మోటార్ డ్రైవింగ్ స్కూళ్లను సీజ్ చేశారు. ఈ తనిఖీలో జిల్లా రవాణాశాఖ అధికారి అజ్మీరా శ్యామ్ నాయక్ తోపాటు , ఎంవీఐ అభిలాష్,సిబ్బందిలు పాల్గొన్నారు.

Related Posts