కర్నాటకలో పదో తరగతి పరీక్షలు
బెంగళూరు జూన్ 25
కర్నాటకలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తున్నా పదోతరగతి పరీక్షలనిర్వహించదంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు సైతం రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా పరీక్షలను రద్దుచేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సెస్సెల్సీ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ 8 లక్ష