YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

యువకుల హల్ చల్..ఒకరికి తీవ్రగాయాలు

యువకుల హల్ చల్..ఒకరికి తీవ్రగాయాలు

యువకుల హల్ చల్..ఒకరికి తీవ్రగాయాలు
మైలవరం జూన్ 26
కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు యువకులు హల్ చల్ చేసారు. విజయవాడ నుంచి వచ్చిన యువకులు తాగిన మైకంలో స్థానికులను చితకబాదారు. రాష్ట్ర సరిహద్దుల్లో లో బెల్ట్ షాపుల్లో మద్యం సేవించడానికి ఆరుగురు విజయవాడ యువకులు వచ్చారు.  స్థానిక యువకులతో చిన్న వివాదం ఏర్పాడింది. దాంతో ముగ్గురు స్ధానిక యువకులను వారు వచక్షణరహితంగా చితకబాదారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీ లు వున్నారు. దెబ్బలు తిన్న వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. మరో ఇద్దరు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related Posts